Posts

విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు. సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దు. విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో, ఢిల్లీ ఎయిర్ ఇండియా, విజయవాడ ముంబాయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా, విమానాలు విశాఖ నుంచి వెళ్లేవి విశాఖ నుంచి వచ్చేవి రద్దయ్యాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థల తో వాగ్వాదానికి దిగి ఆందోళన చేస్తున్న ప్రయాణికులు.

Maldives has asked India to remove its military personnel from the country by March 15. Maldivian President Mohamed Muizzu made the request after his recent visit to China, aligning the nation closer to Beijing. There are currently 88 Indian military personnel in the Maldives. The move follows diplomatic tensions and "derogatory" remarks by Maldives ministers against Indian Prime Minister Narendra Modi. The nations have formed a core group to negotiate the troop withdrawal. President Muizzu aims to reduce dependency on India and review over 100 bilateral agreements with New Delhi.

జిల్లా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ కోడి పందాలు, గుండాటలు నిర్వహిస్తున్న కాకినాడ, పెద్దాపురం సబ్ డివిజన్లలో వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించిన పోలీసు.

భోగి రోజున రేగుపళ్ళు పిల్లలని కూర్చోబెట్టి, వాళ్ళ మీద నించి ఎందుకు కిందకి విడిచి పెడతారు?

William Lai, who is against China, has won the elections in Taiwan. This is a significant setback for China and also for Maldivian President Mohamed Muizzu. Many powerful countries around the world are pleased with this result.

There was a fire at the Estrella Tower in Khoni, Phase 2 of Lodha in Dombivali, Thane. The fire burned a gallery on the fifth to sixth floors completely. Three fire engines arrived at the location to control the fire. The reason for the fire is not known yet.

India is upset about the visit of the British High Commissioner to Pakistan along with a UK Foreign Office official to an area called Pakistan-occupied Kashmir on January 10, 2024. India sees this as a serious matter because it goes against its sovereignty and territorial integrity. The Foreign Secretary has strongly complained to the British High Commissioner in India about this action, stating that such interference is not acceptable.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.

A fake unit indulged in manufacturing and selling Karnataka government-owned KSDL's Mysore sandal soap has been busted in Hyderabad. Goods worth around Rs 2 crore, including fake products and carton boxes used for packing, have been found during the operation

Elon Musk's company, Tesla, is thinking about making a substantial investment of approximately $30 billion in India over the next five years.

నివియా క్రీమ్ బాక్స్‌లో రూ.34 లక్షల విలువైన బంగారం. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన మహిళా స్మగ్లర్ . బంగారాన్ని క్రీమ్ బాక్స్‌లో దాచిన మహిళ

సంక్రాంతి పండుగకు ఆంధ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద బోల్తా పడగా మంటల్లో ఓ మహిళ సజీదహనమయ్యారు. అతి వేగం బస్ ప్రమాదానికి కారణం కాగా బోల్తా పడిన తరువాత నిమిషాల వ్యవధిలోనే బస్ అంతా మంటలు. అద్దాలు పగల కొట్టుకొని బయట పడ్డ ప్రయాణికులు.

The government has told the Supreme Court that Aligarh Muslim University (AMU) cannot be considered a minority institution. According to the government, AMU should not be associated with any specific religion. They argue that a significant national institution like AMU should uphold its secular roots and prioritize the broader interests of the nation.