సంక్రాంతి పండుగకు ఆంధ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద బోల్తా పడగా మంటల్లో ఓ మహిళ సజీదహనమయ్యారు.
అతి వేగం బస్ ప్రమాదానికి కారణం కాగా బోల్తా పడిన తరువాత నిమిషాల వ్యవధిలోనే బస్ అంతా మంటలు.
అద్దాలు పగల కొట్టుకొని బయట పడ్డ ప్రయాణికులు.
Comments
Post a Comment