పైగా ప్యాలస్ (Paigah Palace) నుండి సీఎం రేవంత్ రెడ్డి పాలన!! నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి 'పైగా ప్యాలస్'ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుండి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలస్‌ను ఇటీవలే సందర్శించారు.
పైగా ప్యాలస్ (Paigah Palace) నుండి సీఎం రేవంత్ రెడ్డి పాలన!!
నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి 'పైగా ప్యాలస్'ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుండి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలస్‌ను ఇటీవలే సందర్శించారు.
Comments
Post a Comment