Posts

PVR and INOX Bring Live Broadcast of Ram Mandir Inauguration to Cinemas Across India!

Swami Rambhadracharya Maharaj: Key Figure in Ram Mandir Verdict

అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ రేపే

ఆర్టీసీ బస్సులో ఒక్కరికే నాలుగు జీరో టికెట్లు

అయోధ్య రామయ్యకు.. ఉడత భక్తిని చాటుకుంటున్న భక్తజనం

ఏపీ, తెలంగాణకు KRMB (Krishna River Management Board) ఆదేశాలు

జైపూర్ లో ఓ హోటల్ రూమ్ లో దూరిన చిరుత.

సిద్దిపేటలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి - సీసీటీవీ ఫుటేజ్

Alarming Inflation Hits Pakistan: Record Prices for Everyday Essentials and Soaring National Debt

Supreme Court Orders Congress to Pay Rs 1 Crore for Using UPSTRTC Vehicles for Political Activities in the 1980s

The Enforcement Directorate (ED) has arrested two more individuals in connection with the money laundering investigation into the Mahadev online betting and gaming app case. Nitin Tibrewal from Kolkata and Amit Agrawal from Raipur were taken into custody under the Prevention of Money Laundering Act (PMLA). Tibrewal is a close associate of an accused, Vikash Chapparia, and is suspected of purchasing undisclosed properties in Dubai with proceeds from the Mahadev app. Amit Agrawal, a relative of another accused, received funds from the app and is linked to property purchases. The ED has attached assets in Dubai and arrested several individuals in the case, alleging illegal funds were used for bribes to politicians and bureaucrats. Celebrities and actors have been questioned, and the ED has filed two charge sheets. The promoters of the app, Sourabh Chandrakar and Ravi Uppal, are detained in Dubai, facing extradition to India. The ED alleges significant proceeds of crime in this case.

Mutual Fund vs. ETFs - What is the difference?

The Gita Press, a renowned publisher, will offer free downloads of the Ramcharitmanas on its website due to high demand ahead of the January 22 Ram temple consecration. Established in 1923, the press has published 95 crore books in 15 languages. Last year, it printed 75,000 copies, but demand surged after the ceremony announcement. Limited space prevents meeting the demand, prompting the decision to allow free downloads for 15 days, accommodating up to 50,000 people initially. If needed, capacity will be increased for more downloads. The goal is to ensure everyone's access to the sacred text during this significant event.

విశాఖ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు రద్దు. సర్వీసులు రద్దు కావడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. పండగ పూట గమ్యస్థానానికి చేరుకోలేక ఇబ్బందులు. ఉదయం నుంచి వాతావరణం అనుకూలించక విశాఖ రావలసిన సర్వీసులు రద్దు. విశాఖ నుంచి ఢిల్లీ ఇండిగో, ఢిల్లీ ఎయిర్ ఇండియా, విజయవాడ ముంబాయి, హైదరాబాద్, చెన్నై, ఇండిగో, ఎయిర్ ఇండియా, విమానాలు విశాఖ నుంచి వెళ్లేవి విశాఖ నుంచి వచ్చేవి రద్దయ్యాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఇండిగో సంస్థల తో వాగ్వాదానికి దిగి ఆందోళన చేస్తున్న ప్రయాణికులు.

Maldives has asked India to remove its military personnel from the country by March 15. Maldivian President Mohamed Muizzu made the request after his recent visit to China, aligning the nation closer to Beijing. There are currently 88 Indian military personnel in the Maldives. The move follows diplomatic tensions and "derogatory" remarks by Maldives ministers against Indian Prime Minister Narendra Modi. The nations have formed a core group to negotiate the troop withdrawal. President Muizzu aims to reduce dependency on India and review over 100 bilateral agreements with New Delhi.

జిల్లా పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ కోడి పందాలు, గుండాటలు నిర్వహిస్తున్న కాకినాడ, పెద్దాపురం సబ్ డివిజన్లలో వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించిన పోలీసు.

భోగి రోజున రేగుపళ్ళు పిల్లలని కూర్చోబెట్టి, వాళ్ళ మీద నించి ఎందుకు కిందకి విడిచి పెడతారు?

William Lai, who is against China, has won the elections in Taiwan. This is a significant setback for China and also for Maldivian President Mohamed Muizzu. Many powerful countries around the world are pleased with this result.

There was a fire at the Estrella Tower in Khoni, Phase 2 of Lodha in Dombivali, Thane. The fire burned a gallery on the fifth to sixth floors completely. Three fire engines arrived at the location to control the fire. The reason for the fire is not known yet.

India is upset about the visit of the British High Commissioner to Pakistan along with a UK Foreign Office official to an area called Pakistan-occupied Kashmir on January 10, 2024. India sees this as a serious matter because it goes against its sovereignty and territorial integrity. The Foreign Secretary has strongly complained to the British High Commissioner in India about this action, stating that such interference is not acceptable.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం.

A fake unit indulged in manufacturing and selling Karnataka government-owned KSDL's Mysore sandal soap has been busted in Hyderabad. Goods worth around Rs 2 crore, including fake products and carton boxes used for packing, have been found during the operation

Elon Musk's company, Tesla, is thinking about making a substantial investment of approximately $30 billion in India over the next five years.

నివియా క్రీమ్ బాక్స్‌లో రూ.34 లక్షల విలువైన బంగారం. కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన మహిళా స్మగ్లర్ . బంగారాన్ని క్రీమ్ బాక్స్‌లో దాచిన మహిళ

సంక్రాంతి పండుగకు ఆంధ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్ గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద బోల్తా పడగా మంటల్లో ఓ మహిళ సజీదహనమయ్యారు. అతి వేగం బస్ ప్రమాదానికి కారణం కాగా బోల్తా పడిన తరువాత నిమిషాల వ్యవధిలోనే బస్ అంతా మంటలు. అద్దాలు పగల కొట్టుకొని బయట పడ్డ ప్రయాణికులు.

The government has told the Supreme Court that Aligarh Muslim University (AMU) cannot be considered a minority institution. According to the government, AMU should not be associated with any specific religion. They argue that a significant national institution like AMU should uphold its secular roots and prioritize the broader interests of the nation.

సంక్రాంతికి హైవే జామ్.హైదరాబాద్-విజయవాడ రూట్ లో భారీ ట్రాఫిక్

పైగా ప్యాలస్‌ (Paigah Palace) నుండి సీఎం రేవంత్ రెడ్డి పాలన!! నిజాం కాలంలో 1900 సంవత్సరంలో నిర్మించిన ఇంద్రభవనం లాంటి 'పైగా ప్యాలస్‌'ను సీఎం క్యాంప్ కార్యాలయంగా మార్చి అక్కడి నుండి రేవంత్ రెడ్డి సర్కారు పాలన చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతి కుమారి, మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ సహా పలువురు ఉన్నతాధికారులు పైగా ప్యాలస్‌ను ఇటీవలే సందర్శించారు.

బస్సులో చెలరేగిన మంటలు. మహిళ సజీవ దహనం. హైదరాబాద్ నుంచి చిత్తూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తుండగా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని బీచుపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మంటలు చెలరేగడంతో ఓ మహిళ సజీవ దహనమైంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

PM Modi opens Atal Bihari Vajpayee Sewari-Nhava Sheva - Atal Setu in Maharashtra. AtalSetu is India's longest sea bridge, spanning 21.8 km with six lanes. It will make travel faster to Mumbai and Navi Mumbai airports, cutting down travel time to Pune, Goa, and South India.

నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో కుక్కిన తల్లికర్ణాటక - భర్తతో విభేదాలతో కారణంగా ఓ కసాయి తల్లి తన నాలుగేళ్ల కొడుకును చంపి సూటుకేసులో తరలిస్తూ పోలీసులకు చిక్కింది.బెంగళూరుకు చెందిన మైండ్‌ఫుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓ సూచనా సేథ్ విభేదాల కారణంగా తన భర్తతో దూరంగా ఉంటుంది. శనివారం తన కొడుకుతో కలిసి గోవా వెళ్లగా సోమవారం బెంగళూరు వెళ్లేందుకు రూం ఖాళీ చేసింది.హోటల్ సిబ్బంది రూంలో రక్తపు మరకలను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలిసులు ఆమె వెళ్తున్న టాక్సీ డ్రైవరుతో మాట్లాడగా తన కొడుకును గోవా లోని స్నేహితుని ఇంట్లో వదిలినట్లు సమాధానం ఇచ్చింది. అక్కడ ఆరా తీస్తే తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలింది.చివరకు ఆమె కారును చెక్ చేయగా సూటుకేసులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

India found crude oil in the Krishna Godavari Basin, with 26 wells discovered by ONGC. The production, expected to reach 45,000 barrels per day by May or June, is located 30 kilometers off Kakinada's coast. Union Minister Hardeep Puri confirmed the successful extraction of the first oil.

The Supreme Court, led by Justice B.V. Nagarathna, has canceled the early release granted to 11 convicts in the Bilkis Bano gang rape and murder case.

Indian tourists cancel Maldives trips as Maldives deputy minister suspended for insulting Indian PM Modi. Outrage in India leads to #BoycottMaldives trend. Indian High Commissioner raises concerns, prompting government officials' suspension in Maldives.

నేడు రా కదలి రా భారీ భహిరంగ సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.నేడు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు, ఏలూరు జిల్లా ఆచంటలో రా కదలి రా భారీ భహిరంగ సభలురెండు చోట్ల భారీ భహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ద్వారా వెళ్లి రా కదలిరా సభల్లో పాల్గొననున్న చంద్రబాబు.రా కదలి రా సభల కోసం భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ నేతలు.

అంగన్ వాడిలపై ఎస్మానీ(Essential Services Maintenance Act) ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం 6 నెలలపాటు అత్యవసర సర్వీసుల కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామన్న ఏపీ ప్రభుత్వం

మెట్‌పల్లిలో భిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు - మహిళలకు ఉచిత బస్సుతో మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, పూట గడవటం ఇబ్బందిగా ఉందని, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించే పరిస్థితి కూడా లేదని. ప్రభుత్వం ఆటో కార్మికులని ఆదుకోవాలని వేడుకుంటూ మెట్‌పల్లి పట్టణంలో బిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన పట్టణ ఆటో కార్మికులు.

జనసేనానికి డాక్టరేట్.. తిరస్కరించిన పవన్ కళ్యాణ్ తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్‌కి ఎంపిక చేస్తూ పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం పంపగా.. వివిధ రంగాలలో రాణించిన చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, వారికీ డాక్టరేట్ ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు.

ISRO's Aditya L1 is reaching a crucial milestone today as it approaches the Sun at the L1 Point. The first Sun mission by ISRO is scheduled to be placed into its final orbit, with engine firing set for 4 pm⚡. Aditya L1 aims to unravel solar mysteries and, once in its destination, will observe the sun without any eclipses, providing valuable insights. 🔥🌞

Tirumala Tirupati Devasthanams plans to send 100,000 laddus to Ayodhya for the Ram Temple inauguration. TTD's executive officer, AV Dharma Reddy, shared that both Lord Venkateswara and Lord Rama are considered incarnations of Maha Vishnu. He expressed excitement for the event, stating, "The whole country is looking forward to the grand inauguration of the Ram Temple. We will distribute Tirupati laddu prasadam to the devotees there."

హైదరాబాద్ - గుడిమల్కాపూర్లోని 2 స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మహిళలు, ఓ యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.

Operation Swechha, launched in Andhra Pradesh, released its first annual report, aiming to eliminate child labor. The initiative involved AP Police, CID, and the Women Protection Cell, collaborating with the Labor department to establish anti-human trafficking units in each district. The report, released by CID's additional director general N Sanjay, highlighted the rescue of 1,506 child laborers in 2023. Out of them, 897 have successfully enrolled in schools through the Samagra Siksha Abhiyan. The effort received recognition from the central ministry of home affairs, with the CID submitting the report annually. SP KGV Saritha was felicitated for her acknowledgment by the Tamil Nadu government.

Infosys co-founder N.R. Narayana Murthy defended his idea of a 70-hour work week, saying he practiced it himself and received positive feedback. He compared it to the hard work of farmers and factory workers. Murthy believes those with subsidized education should work hard for less fortunate citizens. His wife Sudha Murty mentioned her father's long work hours, and her doctor sister also works a lot.